హర్యానాలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీ చేస్తుండటంతో జులానా అసెంబ్లీ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఆమె కాంగ్రెస్ అభ్యర్థికాగా, అక్కడి నుంచి భాజపా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. భాజపా స్పోర్ట్స్ సెల్ హరియాణా విభాగానికి కో కన్వీనర్, యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలో దింపింది. హరియాణాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా 21 మంది అభ్యర్థులతో భాజపా రెండో జాబితాను విడుదల చేసింది. అందులోనే జులానా నుంచి యోగేశ్‌కు టికెట్ కేటాయించినట్టు వెల్లడించింది. తన ఫేస్‌బుక్ బయోలో మాజీ పైలట్‌గా పేర్కొన్నారు. ఆయనది జింద్ జిల్లా. భాజపా ఇప్పటికే 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వినేశ్‌కు పోటీగా కెప్టెన్ యోగేశ్ బైరాగి !
الثلاثاء، 10 سبتمبر 2024
21 మంది అభ్యర్థులతో భాజపా రెండో జాబితాను విడుదల చేసింది haryana national భాజపా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినేశ్‌కు పోటీగా కెప్టెన్ యోగేశ్ బైరాగి
ليست هناك تعليقات:
إرسال تعليق