హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం రవి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు ఆరోపణలు చేయొద్దని జయం రవి కోరారు. పొన్నియన్ సెల్వన్ తో జయం రవి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. జయం (2003) తో రవి నటుడిగా తమిళ్ చలన చిత్రరంగంలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. తెలుగులో సూపర్ హిట్ అయిన చాలా లను జయం రవి తమిళ్ లో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత తమిళ్ లో చాలా ల్లో నటించాడు రవి. ఆయన నటించిన లు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జయం రవి, ఆర్తి 2009 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
0 Comments