Ad Code

కదులుతున్న బస్సులో యువతిపై లైంగిక వేధింపులు


శ్చిమ బెంగాల్‌ రాజధాని కొల్‌కతాలో కదులుతున్న బస్సులో 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ భయంతో కేకలు వేయడంతో తోటి ప్రయాణీకులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే సమీపంలోని వ్యక్తులు అతన్ని పట్టుకుని కస్బా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. యువతి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu