పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతాలో కదులుతున్న బస్సులో 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ భయంతో కేకలు వేయడంతో తోటి ప్రయాణీకులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే సమీపంలోని వ్యక్తులు అతన్ని పట్టుకుని కస్బా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. యువతి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు.
కదులుతున్న బస్సులో యువతిపై లైంగిక వేధింపులు
الأربعاء، 11 سبتمبر 2024
kolkata west bengal కదులుతున్న బస్సులో యువతిపై లైంగిక వేధింపులు తోటి ప్రయాణీకులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు బాధిత మహిళ భయంతో కేకలు వేయడంతో
ليست هناك تعليقات:
إرسال تعليق