త్తీస్‌గఢ్‌లోని బలోదబజార్‌-భటపరా జిల్లాలో పిడుగుపాటుకు ఏడుగురి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం మొహతర గ్రామంలో బాధితులు పొలంలో పనులు చేసుకుంటుండగా.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా పొలం సమీపంలోని ఓ చెరువు అంచున గుమిగూడిన సమయంలో పిడుగుపడటంతో అక్కడిక్కడే ఏడుగురు మృతి చెందారని తెలిపారు. మతులంతా పురుషులేనని వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ