లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బళ్లారి ఎంఈఓ !

الأربعاء، 18 سبتمبر 2024

Andhra Pradesh Criem ప్రైవేటు స్కూల్‌కు అనుమతుల మంజూరు కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బళ్లారి ఎంఈఓ

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఓ ఎంఈఓ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బళ్లారి ప్రాంతంలో ఎంఈవోగా పనిచేస్తున్న నిందితుడు చంద్రశేఖర్ రూ.2లక్షలు లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో కి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఓ ప్రైవేటు స్కూల్‌కు అనుమతుల మంజూరు కోసం ఆయన ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించడంతో పక్కాగా వల వేసిన అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ