ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ ఏ1 గా ఉన్నాడు. ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల విషయంలో ఇప్పటికే జోగి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఆదివారం జోగి రమేష్ కు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆరోగ్యం బాలేదని చెప్పి ఇవాళ సాయంత్రం విచారణకు హాజరు అవుతానని చెప్పారు.
అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ అరెస్ట్ !
الثلاثاء، 13 أغسطس 2024
Andhra Pradesh అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ అరెస్ట్ ఏ1 గా జోగి రాజీవ్. ఏ2గా జోగి వేంకటేశ్వర రావు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు
ليست هناك تعليقات:
إرسال تعليق