ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పాలనకు నిరసనగా వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా ముగిసింది. జగన్ ధర్నాకు 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే జగన్‌ను ఇండియా కూటమిలోకి రావాలని ఆయా పార్టీల నేతలు కోరారు. అయితే జగన్ కూడా ఇండియా కూటమిలో కలిసేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ