ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక పశువైద్యురాలు. ఎంఎస్ చేయడానికి ఆమె గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. ఆదివారం ఉదయం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్‌ఆర్‌ఐలతో సంప్రదిస్తున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతి !
الأحد، 21 يوليو 2024
Andhra Pradesh అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు
ليست هناك تعليقات:
إرسال تعليق