తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఇటీవల దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. వీరిలో ఏడుగురిని కొత్తగా నియమిస్తూ ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటికి బదీలీ చేస్తూ శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్రమంలో కొత్త గవర్నర్ తెలంగాణ వచ్చారు.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం!
الأربعاء، 31 يوليو 2024
ఇటీవల దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది ఏడుగురిని కొత్తగా నియమిస్తూ ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటికి బదిలీ చేశారు తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం
ليست هناك تعليقات:
إرسال تعليق