తమిళనాడులోని విరుద్‌నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నటి రాధికా శరత్ కుమార్ పోటీ చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కాంక్షిస్తూ రాధిక భర్త సీనియర్ నటుడు శరత్ కుమార్ విరుద్‌నగర్‌లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
రాధికా గెలుపు కోసం శరత్ కుమార్ పొర్లు దండాలు !
الاثنين، 3 يونيو 2024
tamilnadu రాధికా గెలుపు కోసం శరత్ కుమార్ పొర్లు దండాలు విరుద్‌నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వీడియోలు నెట్టింట వైరల్ శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయంలో
ليست هناك تعليقات:
إرسال تعليق