ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట పట్టణం సాయినగర్‌లో నివాసం ఉంటున్న శరత్‌కుమార్ రెడ్డి భార్య పవిత్ర అనారోగ్యంతో గూడూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.శనివారం శరత్‌కుమార్‌రెడ్డి తన కుమారుడు హర్షిక్ (21)తో కలిసి భార్యను చూసేందుకు బైక్‌పై గూడూరుకు బయల్దేరాడు. మార్గమధ్యంలోని పండ్లూరు సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీ బ్రేక్ వేయడంతో హర్షిక్ నడుపుతున్న బైక్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో హర్షిక్ మృతి చెందగా శరత్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శరత్‌కుమార్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.
లారీని బైక్ ఢీకొని తనయుడి మృతి, తండ్రికి తీవ్ర గాయాలు !
الأحد، 2 يونيو 2024
Andhra Pradesh Criem తండ్రికి తీవ్ర గాయాలు భార్యను చూసేందుకు బైక్‌పై గూడూరు ఆస్పత్రికు లారీని బైక్ ఢీకొని తనయుడి మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق