ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (29) ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా ఎస్పీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి విధులు నిర్వర్తిస్తోంది. ఆత్మహత్య ఘటనపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
రాయచోటిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య !
الأحد، 2 يونيو 2024
Andhra Pradesh ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి రాయచోటిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకొని
ليست هناك تعليقات:
إرسال تعليق