తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
జామ కాయలు కొస్తున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు!
الثلاثاء، 25 يونيو 2024
Criem telangana ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ఎస్సీ చేతులు కట్టేసి కొట్టారు జామ కాయలు కొస్తున్నాడని దళిత బాలుడిని కాళ్లు
ليست هناك تعليقات:
إرسال تعليق