రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ సేవలు ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాల్లోని కస్టమర్‌లకు అందుబాటులోకి వచ్చాయి. జియో కస్టమర్లకు డేటా సాచెట్ డేటా ప్యాక్ లను అందిస్తోంది. జియో ఎయిర్ ఫైబర్ సేవలలో మూడు డేటా వోచర్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ. 101, రూ. 251, రూ. 401. ఈ వోచర్‌లు కస్టమర్ ప్లాన్‌లకు డేటా బూస్ట్‌ను అందిస్తాయి. ఈ ప్లాన్లలో డేటా వేగం వినియోగదారు అసలు ప్లాన్ వేగం లాగానే ఉంటుంది. రూ.101 కలిగిన డేటా వోచర్ 100GB డేటాతో వస్తుంది. దీని చెల్లుబాటు వినియోగదారుల యాక్టివ్ ప్లాన్ ప్రకారం ఉంటుంది. అలాగే, ధర రూ. 251 ప్లాన్ 500GB డేటా, రూ. 401 వోచర్ 1TB డేటాతో వస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ అధిక డౌన్‌లోడ్ వేగాన్ని అందించగలదు, కానీ అప్‌లోడ్ విభాగంలో ఇది అంత బలంగా లేదు.
జియో ఎయిర్ ఫైబర్ డేటా వోచర్ లో రూ.101 కే 100GB డేటా !
الثلاثاء، 25 يونيو 2024
science technology జియో ఎయిర్ ఫైబర్ డేటా వోచర్ లో రూ.101 కే 100GB డేటా రూ. 251 ప్లాన్ 500GB డేటా రూ. 401 వోచర్ 1TB డేటా
ليست هناك تعليقات:
إرسال تعليق