తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ లోగోను మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని అధికారికంగా మార్చిన నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటి వరకు టీఎస్ఎస్‌పీ (తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్)గా ఉన్న లోగోను టీజీఎస్‌పీ (తెలంగాణ స్పెషల్ పోలీస్)గా మార్చింది. ఈ మేరకు అధికారికంగా లోగో మార్పును పోలీస్ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల్లోనూ మార్చారు.
తెలంగాణ పోలీస్ శాఖకు కొత్త లోగో
الأحد، 2 يونيو 2024
national telangana తెలంగాణ పోలీస్ శాఖకు కొత్త లోగో తెలంగాణ స్పెషల్ పోలీస్ పోలీస్ వెబ్‌సైట్ సోషల్ మీడియా ఖాతాల్లోనూ మార్చారు
ليست هناك تعليقات:
إرسال تعليق