ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్ ప్రసాద్ ఈ రోజు సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post