ఢిల్లీ శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి తీవ్రమైన వేడి మధ్య దుమ్ము తుఫాన్ చెలరేగింది. ఆకస్మికంగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పాటు నగరమంతా ఆకాశం మేఘావృతమైంది. దీంతో గత ఐదు రోజులుగా తీవ్రమైన వేడిగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట లభించింది. నగరంలో ధూళి తుఫాన్ లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ホーム
/
వాతావరణ శాఖ
/
ఢిల్లీలో దుమ్ము తుఫాను బీభత్సం !
السبت، 1 يونيو 2024
national New Delhi ఈదురుగాలు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఢిల్లీలో దుమ్ము తుఫాను బీభత్సం వాతావరణ శాఖ
ليست هناك تعليقات:
إرسال تعليق