పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్‌కతాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న జనాలతో మమత ముచ్చటించారు. అనంతరం పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఆమె ఓటువేశారు. ఆ తర్వాత బయటికి వచ్చి ప్రజలకు విక్టరీ సింబల్ చూపించారు. లోక్‌సభ ఏడవ, చివరి విడత పోలింగ్‌లో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్‌లోని 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్నది.
ホーム
/
లోక్‌సభ ఏడవ
/
ఓటేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ !
السبت، 1 يونيو 2024
national west bengal ఓటేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి విడత పోలింగ్ బయటికి వచ్చి ప్రజలకు విక్టరీ సింబల్ చూపించారు లోక్‌సభ ఏడవ
ليست هناك تعليقات:
إرسال تعليق