హైదరాబాద్ లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోతనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తనను నారాయణ కాలేజీ హాస్టల్ వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి శుక్రవారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగల్ గిరీష్ కుమార్‌కు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ కుమార్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణ కాలేజీ హాస్టల్ లో ప్రమాదవశాత్తు విద్యార్థి దుర్మరణం !
الجمعة، 21 يونيو 2024
Criem hyderabad telangana తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తనను నారాయణ కాలేజీ హాస్టల్ వేశారంటూ నారాయణ కాలేజీ హాస్టల్ లో ప్రమాదవశాత్తు విద్యార్థి దుర్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق