బియ్యాన్ని నీటిలో నానబెట్టి తినడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సాధారణ చక్కెరలుగా మారతాయి. దీంతో త్వరగా జీర్ణమవుతాయి. ఇది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మనం తీసుకునే ఆహారం నుండి కూడా పోషకాలు చక్కగా అందుతాయి. నానబెట్టిన బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో జీఐ కొలుస్తుంది. అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇలా వండిన అన్నం మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నానబెట్టిన బియ్యం ఉడికిస్తే అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. నానబెట్టడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు, నానబెట్టి బియ్యంతో వండడం వల్ల అన్నం ముద్దలా తయారు కాకుండా విడివిడిగా అవుతుంది.
బియ్యాన్ని నీటిలో నానబెట్టి వండడం వల్ల కలిగే ఉపయోగాలు !
الأربعاء، 22 مايو 2024
arogyam food Health Tips helath కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సాధారణ చక్కెరలుగా మారతాయి బియ్యాన్ని నీటిలో నానబెట్టి వండడం వల్ల కలిగే ఉపయోగాలు
ليست هناك تعليقات:
إرسال تعليق