ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024లో పోకో X6 ప్రో 5G పై డిస్కౌంట్ ఆఫర్ !

Wednesday, May 8, 2024

flipkart poco science smart phone technology ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024లో పోకో X6 ప్రో 5G పై డిస్కౌంట్ ఆఫర్ రూ.3000 తగ్గింపు

t f B! P L


ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024లో పోకో X6 ప్రో 5G పై డిస్కౌంట్ ఆఫర్ చేసింది. దాదాపు పోలిస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ విడుదల సమయంలో రూ.26999 గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.23999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.25,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్‌ను రూ.22,999 కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.21000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ రేసింగ్‌ గ్రే, స్పెక్టర్‌ బ్లాక్ మరియు పసుపు పసుపు రంగుల్లో కొనుగోలుకు చేసేందుకు అందుబాటులో ఉంది. పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.  మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు Mail G615 చిప్‌సెట్‌తో జతచేయబడి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. 67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా, 8MP మరియు 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ స్పీకర్లను కలిగి ఉంటుంది. బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6, NFC, IR బ్లాస్టర్‌ మరియు USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా వచ్చింది. భద్రత పరంగా ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ