ఫ్లిప్ కార్ట్ లో సూపర్ కూలింగ్ డేస్ సేల్

الجمعة، 22 أبريل 2022

Bigsale flipkart science technologe ఫ్లిప్ కార్ట్ లో సూపర్ కూలింగ్ డేస్ సేల్

t f B! P L


ఫ్లిప్ కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్ ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో రిఫ్రిజిరేటర్లు, స్ప్లిట్ మరియు విండో ఏసీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.  Godrej 236 L ఫ్రాస్ట్ ఉచిత డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. రిఫ్రిజిరేటర్ వాస్తవ ధర రూ.21,900. కానీ ఈ రిఫ్రిజిరేటర్ పై ఫ్లిప్‌కార్ట్‌లో 9 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో రూ.19,790కి ఈ రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు ఇంకా అనేక ఆఫర్లు ఈ రిఫ్రిజిరేటర్ పై అందుబాటులో ఉన్నాయి. గోద్రెజ్ 236 L ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ని కొనుగోలు చేయడానికి ఎస్ బి ఐ  బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే,  రూ. 1,750 తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.18,040కి ఈ ఫ్రిజ్ ను సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ. 12,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు పాత ఫ్రిజ్ ను మార్చుకుంటే రూ. 12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్రిజ్ మోడల్, కండిషన్ ఆధారంగా  లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్  పూర్తిగా అప్లై అయితే మీరు కేవలం రూ.6,040కి ఈ ఫ్రిజ్ ను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ