జియో కస్టమర్ల కోసం మంచి లాభదాయకమైన అఫర్ ప్రకటించింది. డైలీ అధిక డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజాలనాలతో పాటుగా 200 రూపాయల క్యాష్ బ్యాక్ అందుకునే లాభసాటి అఫర్ ను తన కస్టమర్ల కోసం అందించింది. జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ కేటగిరిలో ఈ అఫర్ ను జతచేసింది. ఈ అఫర్ పొందాలంటే 2,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను రీఛార్జ్ చేయాలి. ఈ ప్లాన్ తీసుకువచ్చే ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు. రూ.2,999ప్లాన్ లో అన్ని నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఈ రీఛార్జ్ ద్వారా 200 రూపాయల జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను కూడా కస్టమర్లు పొందుతారు. డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజాలనాలతో పాటుగా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే మరొక బెస్ట్ ప్లాన్ విషయానికి వస్తే, జియో యొక్క Rs.719 ను కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే, రూ.799 ప్లాన్ కూడా పైన తెలిపిన ప్రయోజనాలతో పాటుగా జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను కూడా కస్టమర్లు పొందుతారు. ఈ ప్లాన్ తీసుకువచ్చే ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు. 719 రూపాయలకూడా ఇదే విధమైన అధిక లాభాలను అందిస్తుంది. రూ. 719 ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అధనంగా, 20% జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను కూడా కస్టమర్లు పొందుతారు.
రీఛార్జ్ పై రూ.200 రూపాయల క్యాష్ బ్యాక్
الأربعاء، 9 فبراير 2022
internet jio science smart phone technologe రీఛార్జ్ పై రూ.200 రూపాయల క్యాష్ బ్యాక్
ليست هناك تعليقات:
إرسال تعليق