భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను ఈరోజు ఒడిశా తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. సుదీర్ఘ లక్ష్య ఛేదనలో సామర్థ్యంగా ;పనిచేస్తుంది. ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను భారత్‌కు చెందిన డీఆర్‌డీవో, రష్యాకు చెందిన ఎన్‌పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణులను భూమి మీద నుంచి, ఆకాశం పైనుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను యాంటీషిప్, లాండ్ ఎటాక్ ఇలా రెండు పాత్రలు పోషించేలా రెండు రకాలుగా డిజైన్ చేశారు.
సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్!
الخميس، 20 يناير 2022
drdo science technologe డీఆర్‌డీవో బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్ష రష్యాకు చెందిన ఎన్‌పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్!
ليست هناك تعليقات:
إرسال تعليق