తక్కువ ధరకే 50 మెగా పిక్సెల్ మొబైల్

الثلاثاء، 14 ديسمبر 2021

infinix note 11 science smart phone technologe తక్కువ ధరకే 50 మెగా పిక్సెల్ మొబైల్

t f B! P L

 

ప్రస్తుతం మొబైల్స్ తయారు చేసే కంపెనీ సంస్థలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇంతటి పోటీకి తట్టుకొని ప్రతిరోజు.. సరికొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొబైల్స్ లో infinix కంపెనీ కూడా ఒకటి. ఈ మొబైల్ చాలా తక్కువ ధరకే మనకు లభిస్తుంది. అంతే కాకుండా అధునాతన ఫీచర్లతో ఈ మొబైల్స్ ని తయారు చేయబడుతు న్నాయి. అయితే తాజాగా note-11 మొబైల్ కూడా విడుదలైంది. అది కూడా కేవలం 12 వేల రూపాయల లోపు ఈ మొబైల్ మనం పొందవచ్చు. ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ ఆండ్రాయిడ్ 11 తో సంబంధం ఎలా ఉంటుంది పనిచేస్తుంది.. ఇక ఈ మొబైల్ ని స్టైలిష్ లుక్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 4gb ram +64 gb మెమొరీ సామర్థ్యం తో ఈ మొబైల్ కలదు. ఇక ఆ తరువాత మెమొరి కార్డు ద్వారా ఇందులో 512 gb వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ను పొందుపరిచారు. ఇక అంతే కాకుండా సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త కెమెరా లెన్స్ ను 16 మెగా పిక్సెల్ తో అందించనున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికొస్తే.. అంత సైడ్ కే ఉంటుంది. ఇక ఇందులో యాంబియంట్ లైట్ సెన్సార్లు కలిగి ఉంటుంది. వీడియో తీసుకునే వారి కోసం.. ప్రత్యేకంగా టెక్ హిలియో g-88 అనే ఒక ప్రాసెస్ను ఇందులో అమర్చడం జరిగిందట. అందువల్ల వీడియో తీసేటప్పుడు లొకేషన్ ని బట్టి మారుతూ ఉంటుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ