చైనీస్ స్మార్ట్బ్రాండ్ వివో వరుసగా స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేస్తూ మార్కెట్లో విస్తరిస్తోంది. అదే వేగంతో 2022 జనవరిలో వివో వి 23 ప్రో మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన వివో వి21కు కొనసాగింపుగా వివో వి23 సిరీస్ రానుంది. వివో వి23 ప్రో విడుదలైన తర్వాత వివో బేస్ వి23 బేస్ వెర్షన్ కూడా అదే నెలలో విడుదల కానుంది. వివో వి23 ప్రో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. దీనిలో 8 -మెగాపిక్సెల్, 2 -మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను అందించనుంది. వివో వి23 ప్రో జనవరి 4న లేదా జనవరి మొదటి వారంలో విడుదలకానుందని 91 మొబైల్స్ నివేదిక పేర్కొంది. దీని తర్వాత అదే నెలలో వివో V23 బేస్ వెర్షన్ కూడా మార్కెట్లోకి రానుంది.
జనవరిలో వివో వి 23 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల
الثلاثاء، 14 ديسمبر 2021
science smart phone technologe vivo జనవరిలో వివో వి 23 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق