ఇండియా మార్కెట్‌లో ఆకర్షణీయ ఫీచర్లతో నాయిస్‌ఫిట్ ఎవాల్వ్ 2 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్ట్‌, ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ సహా ఇతర హెల్త్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకు తీసుకు వచ్చారు. ఈ స్మార్ట్‌వాచ్ ప్రారంభ ఆఫర్ ధర రూ 5499. ప్రారంభ ఆఫర్ ముగిసిన తర్వాత రూ 7,999కి అందుబాటులో ఉంటుందని ప్రముఖ వేరబుల్స్ కంపెనీ నాయిస్ వెల్లడించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌వాచ్‌లను ఆధునీకరిస్తున్నామని నాయిస్ సహ వ్యవస్ధాపకుడు గౌరవ్ ఖత్రి తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ నాయిస్‌, ప్లిఫ్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ట్స్‌లోనూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కొద్దికాలంలోనే నాయిస్ భారత్‌లో ఫేవరెట్ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా ఎదిగిందని చెప్పారు. నాయిస్‌ఫిట్ ఎవాల్వ్ 2 స్మార్ట్‌వాచ్ చార్కోల్ బ్లాక్‌, క్లౌడ్ గ్రే, రోజ్ పింక్ కలర్స్‌లో లభిస్తుందని తెలిపారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ