నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ రేట్ ను గరిష్టంగా 60% మేర తగ్గించింది. నెట్ ఫ్లిక్స్ నాలుగు కేటగిరీలలో తన సర్వీస్ ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. వీటిలో మొబైల్, బేసిక్, స్టాండర్డ్ మరియు ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయి. నిన్నటి వరకూ మొబైల్ ప్లాన్ రూ.199 రూపాయలుండగా ఈరోజు నుండి రూ.149 రూపాయలకు లభిస్తుంది. నెలకు రూ.499 రూపాయలుగా వున్న బేసిక్ ప్లాన్ ను 60% తగ్గించి కేవలం రూ.199 రూపాయలకే అఫర్ చేస్తోంది. స్టాండర్డ్ ప్లాన్ నెలకు రూ.649 ధరకు వుండగా రూ.499 రూపాయలకే లభిస్తుంది. రూ.799 వున్న ప్లాన్ ఇప్పుడు రూ.649 రూపాయలకు లభిస్తుంది.
నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ ధర భారీ తగ్గింపు
الثلاثاء، 14 ديسمبر 2021
entertenment netflix science technologe నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ ధర భారీ తగ్గింపు
ليست هناك تعليقات:
إرسال تعليق