ప్రేమ వేధింపులకు బలైన విద్యార్థిని

الثلاثاء، 29 سبتمبر 2026

crime karnataka limits of the Sulagiri police station Student Falls Victim to Harassment Over Unwanted Romantic Advances youths from the same village

t f B! P L

కర్ణాటకలో ప్రేమించాలని వేధించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూళగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు సూళగిరి తాలూకా ఏనుసోణ సమీపంలోని ఎం.దొడ్డి గ్రామానికి చెందిన వీరేంద్రన్‌ కూతురు పవిత్ర (17) సూళగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ టూ  చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నితీష్‌ కుమార్, శ్రీధర్‌ బాలిక వెంటపడి ప్రేమించాలని ఒత్తిడి చేశారు. ఇటీవల పవిత్ర ఇంటి వద్దకు వెళ్లిన నితీష్‌ కుమార్‌.. రహస్యంగా మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. విషయాన్ని పసిగట్టిన పవిత్ర తల్లి బయటకు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పవిత్ర ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం సూళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ