2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020 ఫ్లాగ్ బేరర్‌గా (పతాకధారి) వ్యవహరించిన మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా కైగర్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారును అందించింది. అంతకముందు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత.. భారత మహిళ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు కూడా రినాల్డ్ కైగర్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారునే గిఫ్ట్‌గా అందించింది.
ليست هناك تعليقات:
إرسال تعليق