ホーム
/
ఒకసారి రీఛార్జ్
/
ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజులు డేటా
الجمعة، 20 أغسطس 2021
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL యాన్యువల్ డేటా ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఏడాది మొత్తం డేటా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ డేటా కోసం రూ.1,498 ప్లాన్‌ను ప్రకటించింది. రూ.1,498 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూసేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది. డైలీ డేటా లిమిట్ 2జీబీ వాడుకున్న తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 2021 ఆగస్ట్ 23 నుంచి అందుబాటులోకి వస్తుంది.
ليست هناك تعليقات:
إرسال تعليق