మార్కెట్లోకి కొత్త వెస్పా స్కూటర్స్

الجمعة، 20 أغسطس 2021

science sctoor technologe two models vespa

t f B! P L

 


ఇండియా మార్కెట్లో ఎట్టకేలకు పియాజియో ఇండియా తన కొత్త వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్‌ ను విడుదల చేసింది. ఈ కొత్త వెస్పా స్కూటర్ ధర రూ.1.25 లక్షలతో ప్రారంభించింది.  కొనుగోలుదారులు  ఆన్‌లైన్‌లో ఇంకా కంపెనీ అధికారిక డీలర్ల వద్ద  రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి  బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ వచ్చేసి  Vespa 75th Anniversary Edition 125 ఇంకా Vespa 75th Anniversary Edition 150  వేరియంట్లలో  అందుబాటులో ఉంటుంది. స్కూటర్ కొత్త మెటాలిక్ ఎల్లో కలర్ లో చాలా స్టైలిష్ గా ఉంది. దీనితో పాటు ఈ స్కూటర్ లోని సైడ్ ఆప్రాన్ ఇంకా మడ్‌గార్డ్‌పై 75 నెంబర్ మనం చూడవచ్చు. ఇది 75 వ వార్షికోత్సవాన్ని తెలుపుతుంది. అలాగే దీనికి లైట్ గ్రే కలర్ లో ఫినిషింగ్ ఉంది.ఇక అంతే కాకూండా క్రోమ్‌తో 75 యానివర్సరీ ఎడిషన్‌ అని చెక్కబడి ఫలకం కూడా ఉంది.ఇది స్కూటర్ ముందు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లో మనం చూడవచ్చు.ఇక ఈ కొత్త Vespa 75th Anniversary Edition స్కూటర్ లో గమనించదగ్గ మార్పు ఏంటంటే.. అది ఇందులోని రౌండ్ ఆకారపు బ్యాగ్‌.పాత మోడల్స్ లో ఈ ప్రాతంలో ఒక విడి టైర్ ఉండేది. ఇది నోబుక్ లెదర్‌లో ఫినిష్ చేశారు.ఇక అది క్రోమ్ ర్యాక్‌లో ఉంటుంది. మొత్తానికి ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఇంకా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ