News Breaking
Live
wb_sunny

Breaking News

కెనడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి దీపికా దామెర్ల : తనదైన ప్రచార శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దీపికా

కె నడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి దీపికా దామెర్ల పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌ పాటను సరదాగా మార్చి పాడుత...

'పబ్‌జీ' మొబైల్‌ గేమ్ సృష్టికర్తల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ కారు ప్రమాదంలో మృతి

ప బ్‌జీ మొబైల్‌ సృష్టికర్తల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ కారు యాక్సిడెంట్‌లో మృత్యువాత పడ్డాడు. కెనడాలోని కాల్గరీలో కారు, తాను ప్రయాణిస్తున్న మోటార...

కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన యూరోపియన్ యూనియన్

ప్ర పంచంలోనే అత్యంత సమగ్ర AI నియంత్రణ వ్యవస్థగా భావిస్తున్న కొత్త నిబంధనలను యూరోపియన్ యూనియన్ అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 2 నుంచి అమల్లోక...

టొరంటోలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవంలో కాల్పులు : ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

కె నడాలోని టొరంటోలో స్ట్రీట్ ఫెస్టివల్‌ జరుగుతుండగా కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డ...

జాయింట్ డిక్లరేషన్ ను విడుదల చేసిన జీ7 సమ్మిట్

ఫ్రాన్స్‌ ఆతిథ్యమిస్తున్న  52వ జీ7 అంతర్జాతీయ సదస్సు ప్రపంచ దేశాల మధ్య అనేక కీలక రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలకు వేదికైంది. భారత్, అమెరికా, ...

భారతీయులకు అందుబాటులోకి రానున్న కాకస్ పర్వతాల మినరల్ వాటర్ !

భా రతీయులకు దక్షిణ రష్యాలోని కాకస్ పర్వతాలలో లభించే నేచురల్ మినరల్ వాటర్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరికల్లా మినరల్ వాటర్ అందుబాటులోకి ...

మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో భారతీయ ఉద్యోగిపై జాత్యహంకార దూషణలకు పాల్పడిన కెనడియన్ !

కె నడాలోని ఓక్‌విల్ నగరం, మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో భారతీయ ఉద్యోగిపై ఓ వ్యక్తి అత్యంత దారుణంగా జాత్యహంకార దూషణలకు పాల్పడిన ఘటన కలకలం రేపుత...

హైదరాబాద్ యువకుడు టొరంటో సరస్సులో మునిగి దుర్మరణం

కె నడాలో మాస్టర్స్ పూర్తి చేసిన హైదరాబాద్ వ్యక్తి సెప్టెంబర్ 15 ఆదివారం తన సోదరుడి పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు టొరంటో సరస...