కెనడాలో మాస్టర్స్ పూర్తి చేసిన హైదరాబాద్ వ్యక్తి సెప్టెంబర్ 15 ఆదివారం తన సోదరుడి పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు టొరంటో సరస్సులో మునిగిపోయాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మీర్‌పేటకు చెందిన ప్రణీత్‌గా గుర్తించారు. అతను కెనడియన్ విశ్వవిద్యాలయంలో తన డిగ్రీని పూర్తి చేశాడు. స్నేహితులతో ఉంటూ ఉద్యోగం కోసం చేస్తున్నాడు. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన ప్రణీత్ తన అన్న పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టోరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రణీత్ చనిపోయాడు. మృతుడి తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం అందించారు. స్థానిక అధికారులు అప్రమత్తమై ప్రణీత్ మృతదేహాన్ని వెలికితీసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. టొరంటో పోలీసులు ఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
Travel the world
Climb the mountains
canadatelanganaమృతుడు రంగారెడ్డి జిల్లా మీర్‌పేటకు చెందిన ప్రణీత్సోదరుడి పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలోహైదరాబాద్ యువకుడు టొరంటో సరస్సులో మునిగి దుర్మరణం
హైదరాబాద్ యువకుడు టొరంటో సరస్సులో మునిగి దుర్మరణం
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment