News Breaking
Live
wb_sunny

Breaking News

కుషాక్ కార్ల ధరలను పెంచిన స్కోడా ఆటో ఇండియా

స్కోడా ఆటో ఇండియా కుషాక్ ధరలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలైన తర్వాత ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి ధర పెంపు ఇదే మొదటిసారి. ...

ట్రయంఫ్ కొత్త బోన్నెవిల్ టి40 కోసం బుకింగ్‌ల ప్రారంభం : రూ.4,999తో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌

దే శంలో ట్రయంఫ్ కొత్త బోన్నెవిల్ టి40 కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.4...

నోయిడాలో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ : ప్రకటించిన టెస్లా

టెస్లా నోయిడాలో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు విడుదల చేసిన ప్రకటన ప్రకారం నోయిడాలోని సెక్టార్ 9...

ప్రీమియం అడ్వెంచర్ మోటార్‌సైకిల్ బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్

బీ ఎండబ్ల్యూ మోటోరాడ్ రూపొందించిన ఎఫ్ 450 జీఎస్ బైక్ సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారితో పాటు ఆఫ్‌రోడ్ రైడింగ్‌పై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ...

ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ : 25 ఈక్విటీ షేర్లకు 2 రైట్స్ షేర్లు

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతిపాదించిన రైట్స్ ఇష్యూకు సంబంధించి ఇష్యూ ధర, రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ, ముగింపు తేదీ సహా కీలక వివరాలను వెల్లడిం...

బజాజ్ పల్సర్ బైకుపై ఫెస్టివల్ ఆఫర్

ద సరా, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు బజాజ్  ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. లెజెండరీ పల్సర్ లైనప్‌పై రూ.12,000 వరకు క్యాష్ డి...

తక్కువ ధరలో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ తో కొమాకి MG-Pro+ ఎలక్ట్రిక్ స్కూటర్ !

కొ మాకి MG-Pro+ తక్కువ ధరలో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ అందించడమే లక్ష్యంగా ఈ స్కూటర్‌ను కంపెనీ అందిస్తోంది.  నాలుగు వే...

పల్సర్ NS400Zను అప్‌డేట్ చేసి విడుదల చేసిన బజాజ్

దే శీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ NS400Zను కొత్త 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ఎక్స్‌ష...