హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కెప్టెన్‌ స్మిత్‌ను పరామర్శించిన యూఏఈ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్

السبت، 3 أكتوبر 2026

international shared photos of the meeting on his social media accounts They are proud to have Captain Smith as part of their team UAE Crown Prince Hamdan bin Mohammed Visits Captain Smith in Hospital

t f B! P L

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్‌ మచ్చర్‌ను యూఏఈ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న యువరాజు, ప్రమాద సమయంలో కెప్టెన్ వ్యవహరించిన తీరును కొనియాడారు. 170 మంది ప్రయాణికులు ఉన్న విమానంలో ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, అత్యంత ధైర్యసాహసాలతో, బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు గాను యూఏఈ ప్రజల తరఫున స్మిత్‌ను ప్రశంసించారు యువరాజు. యూఏఈ మానవత్వానికి, శాంతికి నిదర్శనమని స్పష్టం చేస్తూ.. కెప్టెన్ స్మిత్ తమ బృందంలో భాగమైనందుకు గర్విస్తున్నామని క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. అనంతరం స్మిత్‌ను కలిసిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.  

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ