ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విద్యా రామ్ రాజ్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం గెలుచుకుంది. ఈ రేసును 54.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, పీటీ ఉష పేరిట ఉన్న 42 ఏళ్ల నాటి జాతీయ రికార్డు(55.42 సెకన్లు)ను బద్దలు కొట్టింది. కాగా, ప్రస్తుత ఆసియా క్రీడల్లో విద్యా 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో రజత పతకం కూడా గెలుచుకోవడం విశేషం.
ఆసియా క్రీడలు : 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం గెలుచుకున్న విద్యా రామ్ రాజ్
الاثنين، 28 سبتمبر 2026
Asian Games national she broke the 42-year-old national record (55.42 seconds) held by P.T. Usha sports Vithya Ramraj wins bronze in 400m hurdles
ليست هناك تعليقات:
إرسال تعليق