Travel the world
Climb the mountains
Andhra PradeshCar Catches Fire After Crashing into Railing on Vijayawada BypasscrimeFour Burnt Aliveone in critical condition
విజయవాడ బైపాస్ లో రెయిలింగ్ ను ఢీకొని కారులో మంటలు :నలుగురు సజీవదహనం : మరొకరి పరిస్థితి విషమం
విజయవాడ బైపాస్ లో రెయిలింగ్ ను ఢీకొని కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారు నున్న, నంబూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా వచ్చి రెయిలింగ్ ను ఢీకొట్టడం వల్లనే మంటలు చెలరేగాయని, దీంతో కారు నుంచి బయటకు దిగేందుకు వీలులేక నలుగురు కారులోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment