Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంఘం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవార్డుల పంట పండిస్తోందని, దసరా పండుగ వేళ 9 ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మీడియాతో తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా Best Civic Management of Tourism Destination అవార్డు రాష్ట్రంలో తాడిపత్రికి మాత్రమే రావడం, అలాగే SKOCH Silver Award 2026, జిల్లా స్థాయి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు, రాష్ట్ర స్థాయిలో పన్నుల వసూళ్లలో ప్రథమ స్థానం, APSECM Gold Award, Swaccha City 2025, ISO 9001:2015, ISO 14001:2015, ISO Green Award లు లభించాయన్నారు. ఈ విజయాలు మెరుగైన పౌర సేవలు, పరిశుభ్రత, పర్యాటక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనమని, మాజీ ఎమ్మెల్యే జె.సి. ప్రభాకర్ రెడ్డి ముందుచూపు, తమ సహకారం, అధికారులు, సిబ్బంది కృషి, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందని అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement