థాయ్‌లాండ్ రాణి సుతిదా దక్షిణ ప్రాంతమైన సూరత్ థానీ ప్రావిన్స్‌లో ఉన్న వింగ్ 7 ఎయిర్‌బేస్‌లో స్వీడన్‌లో తయారైన గ్రిపెన్ అనే సింగిల్ సీట్ యుద్ధవిమానం నడిపారు, ఇంతకుముందు రెండు సీట్లు ఉన్న యుద్ధ విమానం నడిపిన ఆమె, ఈసారి ఒకే సీటు ఉన్న యుద్ధ విమానంలో తొలిసారి ఒంటరిగా ప్రయాణించారు. రాణి సుతిదా విజయానికి రాజు మహా వజిరలాంగ్‌కోర్న్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఆమె విమాన ప్రయాణం పూర్తయిన తర్వాత పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపినవారికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు 'గ్రిపెన్ ఆర్డర్ గోల్డెన్ ప్యాచ్'ను కూడా అందజేశారు.
Post Top Ad
Responsive Ads Here
Friday, October 9, 2026
Home
'
awarded her the 'Gripen Order Golden Patch
she flew solo in a single-seat fighter jet for the first time
Thailand's Queen Suthida Pilots Fighter Jet
యుద్ధ విమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి సుతిదా
యుద్ధ విమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి సుతిదా
Tags
# '
# awarded her the 'Gripen Order Golden Patch
# she flew solo in a single-seat fighter jet for the first time
# Thailand's Queen Suthida Pilots Fighter Jet
Share This
About Telugu Lo Computer
Thailand's Queen Suthida Pilots Fighter Jet
in
',
awarded her the 'Gripen Order Golden Patch,
she flew solo in a single-seat fighter jet for the first time,
Thailand's Queen Suthida Pilots Fighter Jet
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment