లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యవహార శైలిలో ఓ వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుందని కేంద్రం బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం, లేకపోతే రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారమా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. ప్రజల తీర్పును గౌరవించే అలవాటు కాంగ్రెస్ పార్టీ లేదని వ్యంగ్యంగా అన్నారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడమే ఆ పార్టీకి అలవాటు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలు అవినీతి మాయమయ్యాయని ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం, కాగ్, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తమ రాజకీయ ప్రయోజనాలు అనుగుణంగా వ్యవహరించ లేదనే కారణంతో ఆయా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Post Top Ad
Responsive Ads Here
Friday, October 9, 2026
Home
asks Union Minister Kishan Reddy
Congress party lacks the habit of respecting the people's mandate
Is it democracy only when things favor Rahul Gandhi?
national
రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా ? : కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి
రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా ? : కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి
Tags
# asks Union Minister Kishan Reddy
# Congress party lacks the habit of respecting the people's mandate
# Is it democracy only when things favor Rahul Gandhi?
# national
Share This
About Telugu Lo Computer
national
in
asks Union Minister Kishan Reddy,
Congress party lacks the habit of respecting the people's mandate,
Is it democracy only when things favor Rahul Gandhi?,
national
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment