అదుపు తప్పి అనంతగిరి లోయలో పడ్డ ప్రైవేట్‌ బస్సు : ఇద్దరి మృతి, 20 మందికి పైగా గాయాలు

Saturday, October 3, 2026

over 20 injured Private Bus Plunges into Anantagiri Valley several of the injured reportedly sustained serious injuries Two dead Vikarabad district of Telangana

t f B! P L


తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా  అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం యాచారం నుంచి బానూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రుల్ని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ