యూఎస్ ఓపెన్ లో విలియమ్స్ సిస్టర్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సెరీనా-వీనస్ జోడి 3-6, 7-6 (8-6), 6-7 (7-10) తేడాతో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా) - చాన్ హావో (తైవాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. 2022 తర్వాత సెరెనా, వీనస్ కలిసి బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. కాగా, వీరిద్దరూ కలిసి 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు.
యూఎస్ ఓపెన్ : సెరీనా-వీనస్ జోడి ఓటమి
السبت، 5 سبتمبر 2026
6-7 (7-10) 7-6 (8-6) lost 3-6 Maya Joint (Australia) and Chan Hao-ching (Taiwan) Serena-Venus Duo Defeated sports US Open
ليست هناك تعليقات:
إرسال تعليق