ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల కేంద్రానికి చెందిన కస్తూరి రమణ కుమారుడు మహేష్ 30 చౌడేపల్లి ఇండియన్ బ్యాంక్ పనిచేస్తున్నాడు బ్యాంకు మేనేజర్ నరేంద్ర తో కలిసి బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తూ చౌడేపల్లి పలమనేరు ప్రధాన రహదారి చిట్టిరెడ్డిపల్లి గ్రామం వద్ద చౌడేపల్లి గ్రామం గోసుల కురపల్లికి చెందిన సంతోష్ 22 చంద్రశేఖర్ లు ఇద్దరు తోడేపల్లి నుండి పలమనేరు వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న బ్యాంకు వారి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొన్నారు ఈ ప్రమాదంలో బ్యాంకు మేనేజర్ తో పాటు వెళుతున్న మహేష్ మరో వాహనంలో ఉన్న కురపల్లికి చెందిన సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్ మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు : ఇద్దరు దుర్మరణం
السبت، 19 سبتمبر 2026
Andhra Pradesh Chowdepalli Mandal headquarters in Annamayya district crime Head-on Collision Between Two Motorcycles Two dead
ليست هناك تعليقات:
إرسال تعليق