ఇకపై పీఎఫ్ సేవలు ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే పొందవచ్చు : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ

الاثنين، 7 سبتمبر 2026

EPFO national PF services now available only via UMANG App These services have been completely removed from the official PF portal

t f B! P L

ద్యోగులు ఇకపై యూఏఎన్ యాక్టివేషన్, బ్యాలెన్స్ చెకింగ్ వంటి పీఎఫ్ సేవలు ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే పొందవచ్చని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలియజేసింది. ఈ సేవలను పీఎఫ్ అధికారిక పోర్టల్ నుంచి పూర్తిగా తొలగించారు. డిజిటల్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూఏఎన్ యాక్టివేషన్ కోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తిగా ఉమాంగ్ యాప్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త యూఏఎన్ నంబర్ పొందాలన్నా లేదా ఇప్పటికే ఉన్న యూఏఎన్ నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలన్నా ఈ మొబైల్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ డిజిటల్ విధానాన్ని సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ