రెండవ తరగతి చిన్నారిపై అఘాయిత్య యత్నం

الأربعاء، 9 سبتمبر 2026

Andhra Pradesh Attempted Assault on Second-Grade Student case registered POCSO Act and other relevant section corporate school in Anantapur

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం కార్పొరేట్ పాఠశాలలో రెండవ తరగతి చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో ఎల్లప్ప 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ సదరు వ్యక్తి చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఫోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ