కారులో చిక్కుకున్న బాలుడు : యూట్యూబ్‌ సాయంతో సురక్షితంగా బయటపడ్డ వైనం

الثلاثاء، 29 سبتمبر 2026

Boy Trapped in Car located within the Station Ghanpur municipal limits of Jangaon district Rescued Safely with YouTube's Help Shivunipalli telangana

t f B! P L

తెలంగాణ లోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని శివునిపల్లిలో మణికంఠ హోటల్‌ వద్ద ఓ వ్యక్తి తన కుమారుడిని కారులో ఉంచి టిఫిన్‌ తెచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సెంట్రల్‌ లాక్‌ పడటంతో తలుపులు తెరుచుకోలేదు. 20 నిమిషాలపాటు తండ్రి, స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ వ్యక్తి యూట్యూబ్‌ సాయంతో బాలుడికి వివరించడంతో కారు అద్దాన్ని కిందకు దించాడు. దాంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీయగలిగారు. చిన్నారులను కారులో ఒంటరిగా వదలొద్దని పలువురు సూచిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ