తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ విద్యాశాఖ అధికారి గోవింద రాం రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీని ఇన్స్పెక్షన్ చేసి, అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడానికి అధికారి గోవింద రాం రూ. 50,000/- డిమాండ్ చేశారు. గత వారం లోనే రూ.30, 000/- ఇవ్వగా, మిగతా రూ. 20, 000/- కోసం ఫోన్ చేసి అడగడంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. కార్యాలయంలో 20, 000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యాశాఖ అధికారి
الأربعاء، 9 سبتمبر 2026
crime Education Department Official Caught Accepting Bribe Intermediate Education Office located Sangareddy District Collectorate telangana
ليست هناك تعليقات:
إرسال تعليق