ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో రాములమ్మ అనే మహిళ భర్తకు దూరంగా ఉంటూ తన బావ కొడుకు శ్రీనుతో సన్నిహితంగా ఉంటోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున వీరి మధ్య గొడవ రావడంతో రాములమ్మ ఇనుప రాడ్డుతో శ్రీనును కొట్టి, యాసిడ్ పోసి చంపేసింది. అనంతరం పురుగుల మందు తాగడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
భర్తను ఇనుప రాడ్డుతో కొట్టి, యాసిడ్ పోసి చంపిన భార్య
الخميس، 17 سبتمبر 2026
Andhra Pradesh Garividi Mandal Kandipeta Vizianagaram district Wife kills husband by beating him with an iron rod and pouring acid
ليست هناك تعليقات:
إرسال تعليق